Surprise Me!

#BabriMasjidVerdict: హైకోర్టులో Muslim Law Board పిటిషన్, భాగస్వామి అవుతానని Owaisi, CNG మద్దతు!!

2020-10-01 847 Dailymotion

Muslim law board and babri masjid action committee have decided to challenge cbi court's verdict on babri majid case in high court soon.

#BabriMasjidVerdict
#BabriMasjidCase
#UttarPradesh
#Muslimlawboard
#YogiAdityanath
#babrimasjidactioncommittee
#RamJanmabhoomi
#LucknowCBICourt
#BJP
#MurliManoharJoshi
#BabriMasjidCaseinhighcourt
#AIMIMchiefAsaduddinOwaisi
#UmaBharti
#AyodhyaRamJanmabhoomi
#AyodhyaRamMandir

28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వాస్తవాలను విస్మరించేలా ఉందని ఆరోపిస్తున్న ముస్లిం సంఘాలు దీనిపై తదుపరి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి.