Surprise Me!

#Apmunicipalelections : ఎన్నికలకు ముందే అలాంటి పనులు చెయ్యము AARAA Survey Mastan

2021-03-10 70 Dailymotion

AP Municipal elections: AARAA Survey Mastan About AP Municipal Election Results
#APMunicipalelectionsResults
#AARAASurvey
#AARAASurveyMastan
#NimmagaddaRameshKumar
#AARAMastanExitPollSurvey
#APCMJgan
#AndhraPradesh
#YSRCPManifesto
#Chandrababunaidu
#APSECNimmagaddaRameshKumar
#Electionsinap

రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. సరిగ్గా ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తమ సంస్థ పై వచ్చిన ఆరోపణలను ఆరా సర్వే సంస్థ ప్రతినిధి షేక్‌ మస్తాన్‌ వలి ఖండించారు. ఎన్నికలకు ముందే ఫలితాలు విడుదల చెయ్యం అని, మేం ఎలాంటి సర్వే ఫలితాలు ఇవ్వలేదు..అదంతా ఫేక్ అని ఆరా సర్వే వివరాలను సంస్థ ప్రతినిధి షేక్‌ మస్తాన్‌ వలి మీడియాకు వివరించారు.